subscribe
తెలుగు వారి కోసం
చేవెళ్ల న్యూస్ :-కేరళలో ఏ. బి.వి.పి. కార్యకర్తల పై జరుకుతున్న వివిధ దాడులను ఖండిస్తూ ఈ రోజు చేవెళ్ల లో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు A.B.V.P ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు . అదేవిదంగా నవంబర్ 11 న కేరళ రాష్టంలో జరుగుతున్న ర్యాలీ మరియు బహిరంగ సభకు భారీ సంఖ్యలో దేశ నలుమూలల నుండీ పాల్గొనాలని విజయవంతం చేయాలని . చేవెళ్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల తో పాటు A.B.V.P కార్యకర్తలు పాల్గొన్నారు
..Plz subscribe get more local updates
టెంపుల్ రన్ గేమ్ ఇన్ చేవెళ్ల
మీరు సహాయం చేస్తే ఎవరెస్ట్ ఎక్కుత Facebook వీడియోస్ Download చేయండి ఇలా ! మీ వాట్సప్ "ఫాంట్"ను మార్చుకోండి. వాట్సప్ లో ఈ చిన్న సీక్రెట్ మీకు తెలుసా? నోటితో చెప్తే టైపింగ్ తెలుగు లో వస్తుది. ఒక గంటలో 200 లైక్స్ మీ ఫోటో కు. తెలుగు మెసేజ్ లను చదివి వినిపించే యాప్ మీ కోసం. Enter your powssword మీరు చెప్పిన విషయం పై మేము వీడియో చేస్తాంమీరు చేయవలసినది
మీ ప్రశ్న ను మా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి






